వారం రోజుల్లో అమలు.. | - | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో అమలు..

Nov 21 2026 2:26 AM | Updated on Nov 21 2026 2:26 AM

వారం రోజుల్లో అమలు..

అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు ప్రభుత్వం తొలిముద్ద పథకం పేరిట బ్రేక్‌ఫాస్ట్‌ అందిస్తుంది, అంగన్‌వాడీ టీచర్లకు, ఆయాలకు బ్రేక్‌ ఫాస్ట్‌ తయారీపై శిక్షణ ఇప్పించాం. బ్రేక్‌ఫాస్ట్‌ తయారీకి సంబంఽధించిన సరుకులు అంగన్‌వాడీ కేంద్రాలకు చేరుకుంటున్నాయి. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులు, గర్భిణులు, బాలింతలు, కిశోర బాలికలకు, చిన్నారుల ఎత్తు, బరువు, ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా పౌష్టికాహారం అందిస్తున్నాం. ఈ పథకంతో చిన్నారులకు మరింత పౌష్టికాహారం అందనుంది.

– మల్లేశ్వరి, జిల్లా సంక్షేమ అధికారి

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement