సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం | - | Sakshi
Sakshi News home page

సమస్యలు పరిష్కరించే వరకూ పోరాటం

Oct 15 2026 8:42 AM | Updated on Oct 15 2026 8:42 AM

భూపాలపల్లి అర్బన్‌: ప్రభుత్వం స్పందించి ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే వరకు పో రాటం కొనసాగిస్తామని ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు స్పష్టం చేశారు. జిల్లా కలెక్టరేట్‌ ఎదుట జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరవధిక సమ్మె, దీక్షలు బుధవారం రెండోరోజుకు చేరుకున్నాయి. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని ఉద్యోగులు దీక్షలు కొనసాగిస్తున్నారు. ఉద్యోగులకు మద్దతుగా పలువురు రాజకీయ పార్టీల నాయకులు, వివిధ సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు.

రెండో రోజు ధర్నాలో ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement