భూపాలపల్లి: హోరాహోరీగా సాగిన ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్ యూనియన్(టీడబ్ల్యూయూ) పై చేయి సాధించింది. భూపాలపల్లి బస్‌డిపోలో ఓటు హక్కు కలిగిన కార్మికులు 262 మంది ఉండగా అందులో 258 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒకరి ఓటు చెల్లకపోగా మిగిలిన ఓట్లను ఎన్నికల అధికారులు లెక్కించారు. క్లాస్ 3(రాష్ట్రం), క్లాస్ 6(రీజియన్)లో వర్కర్ యూనియన్‌దే పై చేయి అయింది. ఊహించని రీతిలో వర్కర్స్ యూనియన్ అధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందింది.
హోరాహోరీగా ఆర్టీసీ
గుర్తింపు సంఘం ఎన్నికలు
భూపాలపల్లి డిపోలో 262 ఓట్లకు
258 పోలింగ్


