ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026

Jul 26 2026 2:08 AM | Updated on Jul 26 2026 2:08 AM

– 8లోu

న్యూస్‌రీల్‌

ఒగ్గు కళాకారులు విన్యాసాలు

బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే సత్యనారాయణరావు, నాయకులు

బీరన్నకు

బోనాలు

తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలో గొల్ల కురుమ కులస్తులు బీరన్న బోనాలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హన్‌మాన్‌ దేవాలయం నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని బీరన్న ఆలయం వరకు డోలు చప్పుల్లు, బోనాలతో తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఒగ్గు కళాకారుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. భూపాలపల్లి నియోజవకర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొని డోలు వాయించి బోనం ఎత్తుకున్నారు. తొలి ఏకాదశి సందర్భంగా పట్టణంలోని ఆలయాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. – భూపాలపల్లి అర్బన్‌ / భూపాలపల్లి రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement