గురువారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2026

Jan 22 2026 7:17 AM | Updated on Jan 22 2026 7:17 AM

గురువ

గురువారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2026

ఈ నెల 19న ఒక్కరోజు ఫుల్‌..

ఈ నెల 9 నుంచి 19 వరకు ప్రత్యేక బస్సులు నడిపిన ఆర్టీసీ

వరంగల్‌ రీజియన్‌ ఆదాయం రూ.26,98,89,147 19న ఒక్క రోజు ఆదాయం రూ.368.31 లక్షలు

హన్మకొండ: టీజీఎస్‌ ఆర్టీసీకి సంక్రాంతి మంచి ఆదాయాన్ని ఆర్జించి పెట్టింది. పండుగకు ప్రభుత్వం విద్యాసంస్థలకు సెలవులు ఇవ్వడంతోపాటు, ప్రధాన పండుగ కావడంతో వివిధ ప్రాంతాల్లో పిల్లల చదువుల కోసం, ఉపాధి, ఉద్యోగం కోసం నగరాలు, పట్టణాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సొంతూళ్లకు చేరుకోవడం సహజం. దీంతో సంస్థ ప్రయాణికులను క్షేమంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడానికి వరంగల్‌ రీజియన్‌లో రోజువారీ షెడ్యూల్స్‌తోపాటు ఈ నెల 9 నుంచి 19 వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. హనుమకొండ–హైదరాబాద్‌ రూట్‌తోపాటు ఇతర రూట్లలో రద్దీని బట్టి ప్రత్యేక సర్వీసులు నడిపింది. వీటికి అదనపు చార్జీలు 50శాతం వసూలు చేసింది. గతేడాదితో పోలిస్తే ఈసారి 2,87,659 కిలోమీటర్లు అదనంగా నడిపి రూ.2,80,65,188 ఆదాయం రాబట్టుకుంది.

గురువారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 20261
1/1

గురువారం శ్రీ 22 శ్రీ జనవరి శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement