విద్యార్థులు పాల్గొనాలి | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులు పాల్గొనాలి

Nov 18 2026 12:02 AM | Updated on Nov 18 2026 12:02 AM

విద్యార్థులు జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనాలి. డీఎల్‌ఈపీసీ ఎగ్జిబిషన్‌ పోటీలకు హాజరుకావాలి. గతంలో జాతీయస్థాయి పోటీలకు జిల్లా నుంచి గురుకుల పాఠశాల నుంచి ఎంపికయ్యారు. ఈ సారి సైత అత్యంత ప్రతిభ కనబర్చి జిల్లా పేరు నిలపాలి.

– రాము, డీఈవో

మూడు రోజులు నిర్వహణ

2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి మూడు రోజులు జిల్లాస్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన, ఇన్‌స్పైర్‌ అవార్డ్స్‌ నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులకు ఇది మంచి అవకాశం. వినూత్న ప్రదర్శనలకు ఇది మంచి అవకాశం.

– మచ్చ రాజశేఖర్‌, సైన్స్‌ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement