27.0/25.0
7
గరిష్టం/కనిష్టం
వేతన కోతలు విధించొద్దు
జగిత్యాల: అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు తగ్గిస్తూ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విడుదల చేసిన మెమోను రద్దు చేయాలని శాసనమండలిలో ఎమ్మెల్సీ రమణ డిమాండ్ చేశారు.
నృసింహునికి మొక్కులు
ధర్మపురి: శ్రావణమాసం చివరి శుక్రవారం సందర్భంగా ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో భక్తుల రద్దీ నెలకొంది. ప్రధాన, అనుబంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు.
శనివారం శ్రీ 12 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026


