స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేయాలి | - | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేయాలి

Aug 22 2026 1:59 AM | Updated on Aug 22 2026 1:59 AM

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఉత్తర తెలంగాణలో ఒక స్పోర్ట్స్‌ అకాడమీ ఏర్పాటు చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో జగిత్యాలలో ఏర్పాటు చేసేలా చూడాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కోరారు.

ధ్రువపత్రాల జారీలో జాప్యం

జనన ధ్రువపత్రాల కోసం నెలల తరబడి కార్యాలయా ల చుట్టూ తిరుగుతున్నా సమస్య పరిష్కారం కావడం లేదని కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్‌ అన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలను అధికారులు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement