పాస్‌బుక్‌ల జారీలో ఆలస్యం | - | Sakshi
Sakshi News home page

పాస్‌బుక్‌ల జారీలో ఆలస్యం

Aug 22 2026 1:59 AM | Updated on Aug 22 2026 1:59 AM

వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత పట్టాదారు పాస్‌బుక్‌లు జారీలో జాప్యం జరుగుతోందని పెద్దపల్లి ఎమ్మెల్యే, విప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు. పేదలకు అసైన్డ్‌ భూములు అందించాలని కోరారు.

రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలి

ధర్మపురి ప్రజల చిరకాల వాంఛ అయిన రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు చేయాలని, సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం మంజూరు చేయాలని మంత్రి పొంగులేటిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement