జగిత్యాల
28.0/9.0
7
గరిష్టం/కనిష్టం
కుజదోష నివారణ పూజలు
ధర్మపురి: నృసింహస్వామి యాగశాలలో మంగళవారం కుజదోష నివారణ పూజలు నిర్వహించారు. కుటుంబకలహాలు, వాస్తుదోషాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఆలయ అర్చకుల మంత్రోచ్ఛరణల మధ్య కుజదోష నివారణ పూజలు చేశారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండవేడిమి ఉంటుంది. చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఉదయం పొగమంచు కురుస్తుంది.
తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
జగిత్యాల: కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంగళవారం ఆవిష్కరించారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
బుధవారం శ్రీ 10 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


