స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అంబేడ్కర్ చలవే
అంబేడ్కర్‌కు నివాళి అర్పిస్తున్న జీవన్‌రెడ్డి
నివాళి అర్పిస్తున్న ఎమ్మెల్యే సంజయ్
జగిత్యాలటౌన్: దేశ ప్రజలు అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అంబేడ్కర్ చలవేనని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి, బీజేపీ నాయకులు అన్నారు. అంబేడ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలోని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంబేడ్కర్ భవన్‌ను త్వరలో అందుబాటులోకి తెస్తామని ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ మాజీ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి, కమిషనర్ స్పందన, నాయకులు కొత్త మోహన్, బండ శంకర్, కల్లెపెల్లి దుర్గయ్య, గాజుల రాజేందర్, ఎలిగేటి నర్సయ్య, మద్దెల నారాయణ, దేవయ్య తదితరులు ఉన్నారు.
అంబేడ్కర్ చిత్రపటానికి నివాళి
అర్పిస్తున్న బీజేపీ నాయకులు
అంబేడ్కర్ విగ్రహానికి నివాళి
అర్పిస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్
స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అంబేడ్కర్ చలవే
స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అంబేడ్కర్ చలవే
స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు అంబేడ్కర్ చలవే


