జగిత్యాల
27.0/14.0
7
వేంకటేశ్వరునికి క్షీరాభిషేకం
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. పూలతో అలంకరించారు. ప్రత్యేక పూజలు జరిపి లక్ష్మీహవనం నిర్వహించారు.
గరిష్టం/కనిష్టం
గోదావరిలో భక్తుల రద్దీ
ధర్మపురి: ధర్మపురి పవిత్ర గోదావరిలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించి గంగమ్మ, గౌరమ్మలకు నైవేద్యాలు సమర్పించారు.
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చలి తీవ్రత కొనసాగుతుంది. చలి గాలులు వీస్తాయి. మధ్యాహ్నం ఎండ ఉంటుంది.
శనివారం శ్రీ 6 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


