జగిత్యాల
31.0/15.0
శుక్రవారం శ్రీ 5 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7
గరిష్టం/కనిష్టం
నృసింహుడి సన్నిధిలో భక్తుల రద్దీ
ధర్మపురి:శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో గురువారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఎండవేడిమి పెరుగుతుంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి.
జగిత్యాల
జగిత్యాల


