జగిత్యాల
8లోu
29.0/15.0
7
గరిష్టం/కనిష్టం
ఐయిలేని మల్లన్నకు బోనాలు
జగిత్యాలరూరల్: వంజరిపల్లిలో అయిలేని మల్లన్న స్వామికి బోనాలు సమర్పించారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత పాల్గొని పూజలు నిర్వహించారు. మాజీ సర్పంచ్ చేగుంట రజిత, నాయకులు తిరుపతి, రవి, మల్లేశంగౌడ్ పాల్గొన్నారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. పాక్షికంగా మేఘావృతం అవుతుంది. సాయంత్రం, రాత్రి సమయంలో చలి గాలులు కొనసాగుతాయి.
గురువారం శ్రీ 4 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
బెడిసికొట్టిన ‘వీడీసీ’ వ్యూహం
మెట్‌పల్లి మండలం జగ్గాసాగర్ సర్పంచ్ ఎన్నిక విషయంలో గ్రామాభివృద్ధి కమిటీ (వీడీసీ) వ్యూహం బెడిసికొట్టింది.
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


