కమనీయం.. రమణీయం
7
ఇబ్రహీంపట్నం: మండలకేంద్రం శివారులోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని అర్చకులు చక్రపాణి, మాధవచారి అధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు ఐదు వేల మందికి అన్నప్రసాద వితరణ చేశారు. అర్చకులు సత్యనారాయణ, రవీందర్ శర్మ, నవీన్‌చారి, సంతోష్, దివాకరచారి, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
అధికారులూ.. అప్రమత్తం
అక్షరక్రమంలో గుర్తులు కేటాయించాలి
నామినేషన్ల ప్రక్రియ సజావుగా ఉందా..
కమనీయం.. రమణీయం


