జగిత్యాల
32.0/14.0
7
గరిష్టం/కనిష్టం
రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థినులు
మల్యాల: తాటిపల్లి బాలికల గురుకులం విద్యార్థినులు రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ మానస తెలిపారు. హారిక, యశ స్విని, తేజస్విని, నిత్యశ్రీ, చందన ఎంపికయ్యారు. వీరిని తోటి విద్యార్థినులు అభినందించారు.
వాతావరణం
వాతావరణం పొడిగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఉదయం పొగమంచు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం చలిగాలులు కొనసాగుతాయి.
కేంద్రాల వద్ద బందోబస్తు
రాయికల్/సారంగాపూర్: నామినేషన్ కేంద్రాల బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. రాయికల్ మండలం ఆలూరు, సారంగాపూర్ మండలంలోని లచ్చక్కపేటలోని నామినేషన్ కేంద్రాలను సోమవారం సందర్శించారు.
మంగళవారం శ్రీ 2 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


