
జగిత్యాల
30.0/27.0
7
గరిష్టం/కనిష్టం
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. జిల్లావ్యాప్తంగా మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఈదురుగాలులు కొనసాగుతాయి.
రిటైర్డ్ కార్మికుల ధర్నా
మెట్‌పల్లి: తమకు బెనిఫిట్స్ చెల్లించడంలో జాప్యం చేయడాన్ని నిరసిస్తూ ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులు మెట్‌పల్లి ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. సూపర్ లగ్జరీ బస్సుల్లో అనుమతించాలన్నారు. రేండ్ల రమేశ్, గట్ల రమేశ్, అలీ, అశోక్ పాల్గొన్నారు.
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025

జగిత్యాల

జగిత్యాల

జగిత్యాల