
పెరిగిన విద్యుత్ వినియోగం
30.0/22.0
● వర్షాభావ పరిస్థితులే కారణం ● రోజువారి కోటా మించి వినియోగం ● సబ్‌స్టేషన్లను సందర్శిస్తున్న అధికారులు
● వ్యక్తిగత పరిశుభ్రత ముఖ్యం ● సీజనల్ వ్యాధులు రానీయొద్దు ● జ్వరమొస్తే వైద్యులను సంప్రదించాలి ● 85004 34042 టోల్‌ఫ్రీ నంబరు ఏర్పాటు ● ప్లేట్‌లెట్స్ తగ్గితే ఆందోళన చెందొద్దు ● ‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్
7
గరిష్టం/కనిష్టం
వాతావరణం
ఆకాశం మేఘావృతమై ఉంటుంది. చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది.
–8లోu
జాగ్రత్తలతోనే
జ్వరాలు దూరం
జగిత్యాల: ‘జాగ్రత్తలు తీసుకుంటే జ్వరాలు రావు. ప్రతిఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలి. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. జ్వరం లక్షణాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ప్రతి ఆస్పత్రుల్లో మందులు, పరీక్ష కిట్లు అందుబాటులో ఉంచాం..’ అన్నారు డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్. జిల్లాలో జ్వరపీడితులు పెరుగుతున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు.

పెరిగిన విద్యుత్ వినియోగం

పెరిగిన విద్యుత్ వినియోగం

పెరిగిన విద్యుత్ వినియోగం

పెరిగిన విద్యుత్ వినియోగం