నీటి ఎద్దటికి కారణమవుతున్న ఇసుక రీచ్‌ను రద్దు చేయాల్సిందే. మెట్‌పల్లి మండలంలోని ఆత్మకూరు పెద్దవాగులో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌తో గ్రామంలో భూగర్భజలాలు అడుగంటిపోయి తాగు, సాగు నీటికి తీవ్ర ఎద్దడి ఏర్పడుతుంది. రీచ్‌ను రద్దు చేసి మా గ్రామాన్ని నీటి ఎద్దడి నుంచి కాపాడాలి.
– ఆత్మకూరు గ్రామస్థులు
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి
హమాలీ సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లండి. పొరు గు రాష్ట్రాల నుంచి కార్మికులను తీసుకొచ్చి మా పొట్టకొడుతున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు హామాలీ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయండి.
– హమాలీ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు
పెద్దవాగు ఇసుక రీచ్ రద్దు చేయండి