Viral Video : సముద్ర తీరంలో అద్భుతం!

Wonderful Dance By Birds In A Beach Goes Viral In Social Media - Sakshi

ఆకాశం నుంచి వచ్చిన ఏలియన్సా ?  సాగరం నుంచి పైకి ఎగిసి వచ్చిన సర్పమా ? అన్నట్టుగా పక్షుల గుంపు విన్యాసం చేసింది, క్షణాల్లోనే వివిధ ఆకారాల్లోకి మారుతూ కనువిందు చేశాయి. ఓసారి ఏలియన్స్‌లాగా మరోసారి పాములాగా కనిపించాయి.

ఐపీఎస్‌ అధికారి రూప్లిన్‌ శర్మ తన ట్విటర్‌ అకౌంట్‌లో ఈ పక్షుల సందడికి సంబంధించిన వీడియో షేర్‌ చేశారు. చెప్పడం కాదు మీరు ఓ సారి వీడియోను చూసేయండి,, 

చదవండి: మొబైల్‌ ఫోన్‌ను ఎత్తుకుపోయిన చిలుక.. ఫన్నీవీడియో

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top