కొలంబోకు విమాన సర్వీసులు పునఃప్రారంభం | Sri Lankan Airlines Resume Hyderabad Colombo Flight | Sakshi
Sakshi News home page

కొలంబోకు విమాన సర్వీసులు పునఃప్రారంభం

Sep 4 2021 4:00 AM | Updated on Sep 4 2021 4:00 AM

Sri Lankan Airlines Resume Hyderabad Colombo Flight - Sakshi

శంషాబాద్‌: హైదరాబాద్‌ నుంచి శ్రీలంకలోని కొలంబోకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులు పునఃప్రారంభమయ్యాయి. 19 నెలల తర్వాత శుక్రవారం ఉదయం 9.55 గంటలకు 120 మంది ప్రయాణికులతో శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ విమానం ఇక్కడి నుంచి కొలంబోకు బయలుదేరింది. వారానికి రెండుసార్లు (సోమ, శుక్రవారం) ఈ విమాన సర్వీసులు ఉంటాయని గెయిల్‌ సీఈఓ ప్రదీప్‌ ఫణీకర్‌ మీడియాకు వెల్లడించారు. అంతకుముందు కొలంబో నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న శ్రీలంక ఎయిర్‌లైన్స్‌ విమానానికి జీఎంఆర్‌ ప్రతినిధులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement