కాంగోలో పడవ మునక  | 12 dead as vessel capsizes in eastern Congo | Sakshi
Sakshi News home page

కాంగోలో పడవ మునక 

Sep 28 2026 6:35 AM | Updated on Sep 28 2026 6:35 AM

12 dead as vessel capsizes in eastern Congo

12 మంది జలసమాధి 

బుకావు: ఆఫ్రికా దేశం కాంగోలో పడవ మునిగిన ఘటనలో 12 మంది చనిపోయారు. మరికొందరి జాడ గల్లంతైంది. కిషెకె గ్రామ సమీపంలోని కివు సరస్సులో శనివారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామస్తుల వెంటనే స్పందించి 15 మందిని కాపాడారు. ప్రమాద సమయంలో పడవలో 50 మందికి పైగా ఉన్నారని, వీరంతా వ్యాపారులేనని అధికారులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement