సాక్షి,గుంటూరు: తాడేపల్లి మండలం ప్రాతూరులో విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో బోటు మునిగి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. దీంతో వివరాలు తెలుసుకున్న సహాయక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపులు చేపడుతున్నారు. గల్లంతైన యువకుల వివరాలు చొక్కా హర్ష (18), డోలా అర్జున్ ( 17) గా తెలిపారు.
ఇదీ చదవండి: ఏపీకి అల్పపీడన హెచ్చరిక


