కే–పాప్‌ కేక | - | Sakshi
Sakshi News home page

కే–పాప్‌ కేక

May 17 2026 11:29 AM | Updated on May 17 2026 11:29 AM

ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ కం ఆర్టిస్ట్‌ సంజీతా భట్టాచార్య సిటీలో సందడి చేశారు. శనివారం మాదాపూర్‌లోని ఇనార్బిట్‌మాల్‌లో ‘ఫస్ట్‌ గ్లోబల్‌ గర్ల్‌ గ్రూప్‌’ ఆడిషన్స్‌కు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. కే–పాప్‌ సాంగ్‌ ‘స్మూత్‌ లైక్‌ బెటర్‌’ బీటీఎస్‌ పాటతో అభిమానులను ఉర్రూతలూగించారు. తన కొత్త ఆల్బమ్‌ లైవ్‌ కాపీలకు ఆటోగ్రాఫ్‌ ఇస్తూ, ఫ్యాన్స్‌కు ఓపికగా సెల్ఫీలు ఇస్తూ అలరించారు. కాగా ఈ ఈవెంట్‌ లైఫ్‌స్టైల్‌, మేకోవర్‌, కలర్‌ అనాలిసిస్‌, ఫొటోబూత్‌ ఫన్‌ వంటి విశేషాలతో ఒక ట్రెండీ యూత్‌ క్యాంపస్‌ వాతావరణాన్ని సృష్టించింది.

– సాక్షి, సిటీబ్యూరో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement