ఔటర్‌ రింగ్‌ రోడ్డులో బస్సు బోల్తా.. ఇద్దరు మృతి | Morning Star Travels Bus Accident Near Orr Hyderabad | Sakshi
Sakshi News home page

ఔటర్‌ రింగ్‌ రోడ్డులో బస్సు బోల్తా.. ఇద్దరు మృతి

Published Sun, Jun 23 2024 9:49 PM | Last Updated on Sun, Jun 23 2024 9:59 PM

Morning Star Travels Bus Accident Near Orr Hyderabad

సాక్షి,హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డులో బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి ఔటర్ రింగు రోడ్డు మీదుగా ముంబాయి వెళుతున్న మార్నింగ్ స్టార్ బస్సు నార్సింగ్‌ సమీపంలో అదుపు తప్పి బోల్తా పడింది.

 ఈ ఘటనలో 2 ప్రయాణికులు మృతి చెందారు. 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ క్షతగాత్రులను అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు బస్సు ప్రమాదం​ 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement