2025–26 మొత్తం బడ్జెట్: రూ.1,040.58
సొంత ఆదాయం: రూ.323.48
ఆస్తి పన్ను రూపంలో రూ.95
ప్రభుత్వ ఆస్తులపై పన్ను రూ.1,70
ఖాళీ స్థలాలపై పన్ను రూ.1.50
స్టాంపు డ్యూటీ రూపంలో రూ.40
పారిశుద్ధ్య నిర్వహణ ద్వారా ఆదాయం రూ.21.70
ఇతర ఆదాయాలు రూ.9.25
టౌన్ ప్లానింగ్ సెక్షన్ నుంచి రూ.117.5
ఇంజనీరింగ్ విభాగం ద్వారా ఆదాయం రూ.34.52
ప్లాన్, నాన్‌ప్లాన్, ఇతర నిధులు రూ.651.69
మార్కెట్ల అద్దెలు రూ.15 లక్షలు
సాధారణ ఖర్చులు : 322.78
సిబ్బంది జీతభత్యాలు రూ.100
పారిశుద్ధ్య నిర్వహణకు రూ.33.91
విద్యుత్ చార్జీలు రూ.35.85
గ్రీన్ బడ్జెట్ రూ. 32.34
ఇంజనీరింగ్ నిర్వహణ ఖర్చులు 32.85
సాధారణ పరిపాలన వ్యయం 22.95
సాధారణ బడ్జెట్ రూ. 41
ప్రజా సౌకర్యాల ఖర్చులు రూ.3.65
సాధన మిగులు బడ్జెట్ 1/3 వంతు రూ.2.08
పథకాలు, ఇతర అవసరాల కోసం వ్యయం రూ.651.60
పట్టణ ప్రణాళిక వ్యయం రూ.95 లక్షలు


