హన్మకొండ: ™ðlÌS…V>׿ {sꯌSÞ Mø, yìlçÜP… Æ>çÙ‰ Ýë¦Æ‡$$ C…rÆŠ‡ çÜÇPÌŒæ {MîSyé ´ùsîæ-Ë$ {´ëÆý‡…-¿ýæ-Ð]l$-Ķæ*ÅÆ‡$$. {sꯌSÞ-Mø Ð]lÆý‡…-VýSÌŒæ gZ¯ŒS B†£ýlÅ…ÌZ Ð]lÊyýl$ ÆøkÌS ´ër$ fÆý‡-VýS-¯]l$¯]l² »êÅyìlÃ…r¯Œl, çœ#sŒæ-»êÌŒæ {MîSyýl-ÌS¯]l$ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… çßæ¯]l$-Ð]l$-Mö…yýl-ÌZ° iyýl-º*ÏÅ-G…ïÜ C…yøÆŠ‡ õÜtyìl-Ķæ$…-ÌZ {sꯌSÞ-Mø Ð]lÆý‡…-VýSÌŒæ gZ¯ŒS `‹œ C…f±ÆŠ‡ Ð]l¬Æý‡-äÝë-VýSÆŠ‡ {´ëÆý‡…-À…^éÆý‡$. °™èlÅ… ç³° J†¢yìl-ÌZ E…yól E§øÅ-VýS$-ÌSMýS$ CÌê…sìæ {MîSyýl-Ë$ Ð]l*¯]l-íÜ-MøÌêÏçÜ… MýSÍWÝë¢-Ķæ$-¯é² Æý‡$. ÝùµÆŠætÞ Mú°ÞÌŒæ Ð]lÆý‡…-VýSÌŒæ A«§ýlÅ-„ýS$yýl$, G‹ÜD Æý‡Ò…{§ýl, G‹ÜDË$ sìæ.Ñ.Æ>Ð]l#, }°ÐéçÜ$-Ë$, Æ>çÙ‰ ÝùµÆŠætÞ BïœçܯЇ fVýS-¯é²£Šl, Ð]lÆý‡…-VýSÌŒæ ÝùµÆŠætÞ Mú°ÞÌŒæ f¯]l-Æý‡ÌŒæ òÜ{MýS-rÈ ç³#ÌêÅÌS Æ>hÆð‡yìlz, sîæi G±µyîl-ïÜGÌŒæ ÝùµÆŠætÞ Mú°ÞÌŒæ f¯]l-Æý‡ÌŒæ òÜ{MýS-rÈ õßæÐ]l$…™Œæ MýS$Ð]l*-ÆŠæ, ™èl¨™èl-Æý‡$-Ë$ ´ëÌŸY-¯é²Æý‡$.˘
వన్యప్రాణులను
చంపితే జైలు
● ఎఫ్‌ఆర్వో జి. ప్రసాదరావు
గూడూరు: అటవీ జంతువులను వేటాడినా, చంపినా జైలు శిక్ష తప్పదని ఎఫ్‌ఆర్వో జి. ప్రసాదరావు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో చుక్కల దుప్పిని చంపిన ఇద్దరు వేటగాళ్ల అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. మచ్చర్లకు చెందిన యువకులు కొట్టెం మనోజ్‌కుమార్, తొర్రెం సందీప్, నవీన్.. దామరవంచ ఫారెస్ట్ బీట్‌లో అటవీ జంతువులను చంపడానికి ఉచ్చులు అమర్చారు. ఆ ఉచ్చులో సోమవారం ఓ చుక్కల దుప్పి పడగా దానిని మచ్చర్ల సమీపంలోని ఓ చేనులో చంపి మాంసం విక్రయానికి సిద్ధపడ్డారు. దీనిపై విశ్వసనీయ సమాచారం అధికారులు ఘటనాస్థలికి చేరుకుని గాలించారు. ఇందులో నవీన్ పరారు కాగా, ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారు. అనంతరం విచారించగా ఆ జంతువును తామే చంపామని అంగీకరించారు. దీంతో దుప్పి మాంసం స్వాధీనం చేసుకుని వారిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని, పరారైన యువకుడి కోసం గాలిస్తున్నట్లు ఎఫ్‌ఆర్వో తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
పాస్టర్ మృతి
కాజీపేట అర్బన్ : ఆటో బోల్తాపడి పాస్టర్ మృతి చెందాడు. ఈ ఘటన మడికొండ శివారు ధర్మసాగర్ ఓఆర్‌ఆర్ వద్ద చోటు చేసుకుంది. మృతుడి కుమారుడు నలిమేల పీటర్ కథనం ప్రకారం.. కాజీపేట విష్ణుపురి కాలనీలో నివాసముంటున్న నలిమేల ప్రభాకర్(52) ధర్మసాగర్‌లోని పెంథెకోస్ట్ చర్చిలో పాస్టర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం విష్ణుపురి కాలనీ నుంచి ధర్మసాగర్ చర్చి వద్దకు తానే ఆటో డ్రైవింగ్ చేస్తూ అసోసియేట్ పాస్టర్ రాసమల్ల విజయ్‌కుమార్‌తో కలిసి బయలుదేరాడు. ఆటో ధర్మసాగర్ ఓఆర్‌ఆర్ వద్దకు చేరుకోగా అదుపు తప్పి రోడ్డు పక్కన బోల్తాపడింది. ఈ ఘటనలో పాస్టర్ ప్రభాకర్, విజయ్‌కుమార్ ఆటో కింద పడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను 108లో ఎంజీఎం తరలించారు. ప్రభాకర్ చికిత్స పొందుతూ మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మడికొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పాస్టర్ ప్రభాకర్ మృతితో విశ్వాసులు కన్నీటి పర్యంతమయ్యారు.


