పార్కింగ్‌ అడ్డదిడ్డం | - | Sakshi
Sakshi News home page

పార్కింగ్‌ అడ్డదిడ్డం

Jul 10 2026 9:39 AM | Updated on Jul 10 2026 9:39 AM

పార్కింగ్‌ అడ్డదిడ్డం

వరంగల్‌ క్రైం: సుబేదారి పోలీస్‌స్టేషన్‌ నుంచి తిరుమల బార్‌ జంక్షన్‌ వైపు సాయంత్రం పూట వాహనాలు నడపాలంటే వాహనదారులు జంకుతున్నారు. ఈ రోడ్డులోని హోటళ్లకు వచ్చే కస్టమర్లు ఇష్టారాజ్యంగా వాహనాలను రోడ్డుపై పార్కింగ్‌ చేస్తున్నారు. గంటల తరబడి వాహనాలు తీయకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హోటళ్ల నిర్వాహకులు కనీసం సెక్యూరిటీ గార్డులను కూడా ఏర్పాటు చేసుకోకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నిత్యం ఈ దారిగుండా వెళ్లే స్థానిక పోలీసులకు, ట్రాఫిక్‌ వారికి రోడ్డుపై నిలిపే వాహనాలు కంట పడకపోవడం గమనార్హం. ఇప్పటికై నా పోలీసులు కలగజేసుకుని ఈ దారిలో ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement