గుంటూరు
న్యూస్‌రీల్
పులిచింతల సమాచారం
సాగర్ నీటిమట్టం
క్రిస్మస్
సందడి
బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్ శ్రీ 2025
7
గుంటూరు జిల్లా అంతటా క్రిస్మస్ సందడి కనిపిస్తోంది. లోక రక్షకుడైన క్రీస్తు ఆగమనాన్ని తెలిపే రకరకాల నక్షత్రాలను క్రైస్తవులు తమ ఇళ్లపై అలంకరించగా.. చర్చిలపై, ఆయా కూడళ్లలో భారీ స్టార్లు వెలిశాయి. గుంటూరు మార్కెట్లలో రకరకాల ఆకారాల్లో స్టార్లు, క్రిస్మస్ ట్రీలు, ట్రీ అంలకరణ సామగ్రి, పశువుల పాక సెట్టింగులు, శాంటాక్లాజ్ మొదలైన క్రిస్మస్ వస్తువుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. –సాక్షి ఫొటోగ్రాఫర్, గుంటూరు
‘‘లోక రక్షకుడి జననం సర్వమానవాళికి శుభదినం
క్రీస్తు జననానికి దృగ్గోచ్చకం ఆకాశన వెలిసిన నక్షత్రం
పశువుల పాకలో మహనీయుని జననం..
విధేయతా నిదర్శనం
ఆయన జననం, జీవనం.. సర్వమానవాళికి పంచెను శాంతి సందేశం’’
విద్యుత్ వెలుగుల్లో గుంటూరులోని నార్త్ ప్యారిస్ చర్చి
విద్యుత్ వెలుగుల్లో కాంతులీనుతున్న డాన్‌బాస్కో కార్యాలయం
విద్యుత్ కాంతుల్లో డాన్‌బాస్కో చర్చి
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టుకు ఎగువ నుంచి నీరు రావడం లేదు. దిగువకు 2400 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రాజెక్టు నిల్వ 41.6840 టీఎంసీలు.
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశ య నీటిమట్టం మంగళవారం 567.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 37,777 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు
గుంటూరు


