వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ ఎంత వరకు సేఫ్‌? | Are Wireless Earbuds Safe? What Science Says About Radiation, Usage And Hearing Health | Sakshi
Sakshi News home page

వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ ఎంత వరకు సేఫ్‌?

Jul 4 2026 11:17 AM | Updated on Jul 4 2026 11:37 AM

Use Of Wireless Earbuds And To Take Precautions

ప్రయాణంలో, వ్యాయామం చేసేటప్పుడు, ఆఫీస్‌ పనిలో.. ఇలా అన్నిచోట్లా ఫోన్‌ ఎలా కామన్‌ అయిందో వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ కూడా అదేవిధంగా మన జీవితంలో ఒక భాగమైపోయాయి. అయితే వీటి వాడకం మంచిదేనా కాదా అనే ఆందోళన చాలామందిలో ఉంది. దీనిపై సైన్స్‌ ఏం చెబుతోందో చూద్దాం.

నిజానికి వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌ చాలా తక్కువ స్థాయిలో రేడియో ధార్మిక తరంగాలను విడుదల చేస్తాయి. అదే వైర్డ్‌ హెడ్‌ ఫోన్‌లు కేబుల్‌ ద్వారా సిగ్నల్స్‌ పంపిస్తాయి కాబట్టి వాటి నుంచి ఎలాంటి రేడియేషన్‌ రాదు. అలాగని అవసరం ఉన్నా, లేకపోయినా ఎప్పుడూ చెవిలో ఇయర్‌ బడ్స్‌ పెట్టుకోవడం మంచిది కాదు.. ఇది ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి మధ్యమధ్యలో విరామం తీసుకోవాలి. ఇంట్లో లేదా ఆఫీసులో ఎక్కువసేపు పాటలు వినేటప్పుడు వైర్డ్‌ హెడ్‌ ఫోన్‌లు వాడటం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement