ఈ విషయం తెలుసా! ఏ గుడ్డయినా... వెరీగుడ్డే! | Nutritional Values ​​Of Different Types Of Chicken Eggs | Sakshi
Sakshi News home page

ఈ విషయం తెలుసా! ఏ గుడ్డయినా... వెరీగుడ్డే!

Aug 22 2024 10:54 AM | Updated on Aug 22 2024 10:59 AM

Nutritional Values ​​Of Different Types Of Chicken Eggs

ఫారం కోడిగుడ్ల కంటే నాటు కోడిగుడ్లలో బలం ఎక్కువగా ఉంటుందని కొందరిలో ఓ అపోహ ఉంటుంది. కానీ పోషక విలువల విషయంలో నాటు గుడ్లయినా, ఫారం గుడ్లయినా ఒకటే. రెండింటిలోనూ పోషకాలు ఒకేలా ఉంటాయి. కాకపోతే నాటు గుడ్లు ఫారం గుడ్ల కంటే కాస్తంత చిన్నగా ఉంటాయి, మరికాస్త ఎక్కువ ముదురురంగుతో కాస్త గోధుమరంగు అనిపించేలా ఉంటాయి. అంతేతప్ప పోషకాలతో పాటు మరింకే విషయంలోనూ తేడా ఉండదు. కాబట్టి అధిక ధర పెట్టి నాటు కోడిగుడ్లు కొనడమన్నది జేబుకు నష్టం తప్ప... ఒంటికి చేకూరేలా మరే లాభమూ ఉండదు.

ఇవి చదవండి: కాటేసిన కార్ఖానా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement