సున్నండలు.. తింటే మంచి బలం, మీరూ ట్రై చేయండి | Best Sweet Recipes: How To Make Sunnudalu Sweet Recipe In Telugu, Making Process Inside - Sakshi
Sakshi News home page

Sunnundalu Sweet Recipe: సున్నండలు.. తింటే మంచి బలం, మీరూ ట్రై చేయండి

Sep 19 2023 12:33 PM | Updated on Sep 19 2023 1:04 PM

How To Make Sunnudalu Sweet Recipe In Telugu - Sakshi

సున్నండలు తయారీకి కావల్సినవి:

మినప్పప్పు – 2 కప్పులు, పంచదార పొడి – 2 కప్పులు,
నెయ్యి – 1 కప్పు, ఏలకులపొడి – 1/2 టీ స్పూన్‌

తయారు చేసే విధానం :
మినప్పప్పు దోరగా వేయించుకోవాలి. చల్లారిన తరువాత పొడి చేసుకొని, అందులో వేడి చేసిన నెయ్యి పంచదారపొడి, మినప్పిండి, ఏలకుల పొడి కలిపి ఉండలుగా చేసుకోవాలి. అంతే సున్నండలు రెడీ. ఇవి రుచిగా ఉండటమే కాకుండా మంచి బలాన్నిస్తుంది. మీరూ ట్రై చేసి చూడండి. 

Advertisement
 
Advertisement
Advertisement