షేన్‌ వాట్సన్‌ ఇళయరాజా పాట

Australian cricketer Shane Watson enjoys a massive fan following across the globe - Sakshi

వైరల్‌

ఒక ఇంటర్య్వూలో ‘డూ యూ హ్యావ్‌ ఎనీ స్పెషల్‌ టాలెంట్స్‌?’ అనే ప్రశ్నకు సమాధానంగా గిటారు చేతిలోకి తీసుకున్నాడు ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ షేన్‌ వాట్సన్‌.

ఆంగ్ల పాట ట్యూన్‌ ఏదో ప్లే చేస్తాడు అని మనం అనుకునేలోపే ఇళయరాజా పాట ‘ఎన్‌ ఇనియ పొన్నిలావే’ కొంచెం ప్లే చేసి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top