చీర.. బ్రాండ్: స్వాతి షాపింగ్‌మాల్
జ్యూలరీ బ్రాండ్: ది జ్యూయల్ గ్యాలరీ
ధర: డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.
తల్లి కావడమంటే నన్ను నేనే కోల్పోవడమా? కాదు. గ్లామర్, స్టయిల్, కాన్ఫిడెన్స్ ఇవే నా ఐడెంటిటీ. అందుకే సింపుల్, సంప్రదాయ దుస్తుల్లోనూ చిన్న ట్విస్ట్ ఇస్తాను. కటౌట్ నెక్‌లైన్ , వన్ సైడ్ ఫ్లేర్ టాప్, ప్రీ–డ్రేప్డ్ చీరలకు బెల్ట్. అలాగే వెస్ట్రన్ వేర్‌లో లేయరింగ్, హెవీ అఫ్గాన్ జ్యూవెలరీతో ఎడ్జ్ ఇవ్వడం నా సిగ్నేచర్ స్టేట్‌మెంట్స్. ఇలా బోల్డ్‌గా ఉండటం అవమానం కాదు. నేను మోరల్ పోలీస్ కోసం కాదు, నా కోసం స్టయిల్ అవుతాను.– అనసూయ భరద్వాజ్.


