● ఇదేనా స్వచ్ఛాంధ్ర? | - | Sakshi
Sakshi News home page

● ఇదేనా స్వచ్ఛాంధ్ర?

Mar 5 2026 7:36 AM | Updated on Mar 5 2026 7:36 AM

● ఇదేనా స్వచ్ఛాంధ్ర?

స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం పెట్టి నెలలో ఒకరోజు శుభ్రం చేస్తున్నామని చెబుతున్నారు. అయితే ఏలూరు తంగెళ్లమూడిలో ఫిబ్రవరి 21న తమ్మిలేరు ఆనుకుని ఉన్న గట్టును సిబ్బంది శుభ్రం చేస్తే, నాయకులు అధికారులు వచ్చి రెండు మొక్కలు నాటి ఫొటో ఫోజు ఇచ్చి వెళ్లిపోయారు. ఆ ప్రాంతంలో నాటేందుకు తీసుకు వచ్చిన వేలాది మొక్కలు ఇదిగో ఇలా వృథాగా పడి ఉన్నాయి. 10 రోజులు దాటినా వీటి గురించి పట్టించుకునే నాథుడే లేడు. కొన్ని మొక్కలను మూగజీవాలు తినిస్తే మరికొన్ని నీరు లేక ఎండిపోయాయి. – సాక్షి ఫొటోగ్రాఫర్‌, ఏలూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement