
● మార్కెట్‌లో చవితి సందడి
ఊరూవాడా వినాయకచవితి సందడి నెలకొంది. చవితి సామగ్రి విక్రయాలతో జిల్లాలోని మార్కెట్లు కిటకిటలాడాయి. పత్రి, పూలు, పండ్లు, ప్రతిమలు, పూజా ద్రవ్యాల అమ్మకాలు జోరుగా సాగాయి.
ఏలూరు నగరంలో పత్రి అమ్మకాలతో బిజీగా ప్రధాన కూడళ్లు
ఏలూరులో అమ్మకానికి సిద్ధంగా వినాయకులు
ఏలూరులో అమ్మకానికి సిద్ధంగా ఉన్న వినాయకుడు
ఏలూరు వన్‌టౌన్‌లో పత్రి కొనుగోలు చేస్తూ.. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు
వినాయక విగ్రహాన్ని తీసుకువెళ్తున్న భక్తులు

● మార్కెట్‌లో చవితి సందడి

● మార్కెట్‌లో చవితి సందడి

● మార్కెట్‌లో చవితి సందడి

● మార్కెట్‌లో చవితి సందడి