
కోర్టుల్లో ఉద్యోగాలకు పరీక్షలు
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోర్టుల్లో స్టెనోగ్రాఫర్స్, టైపిస్ట్ తదితర పోస్టులకు ఈ నెల 20 నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి తెలిపారు. 8లో u
కొల్లేరులో నీటి ప్రవాహానికి అడ్డంకులు తొలగించడానికి పంట కాల్వల్లో కలాసి వ్యవస్థ మాదిరిగా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఎగువ నుంచి కొట్టుకొస్తున్న గుర్రపుడెక్క గుదిబండగా మారుతోంది. కొల్లేరు, ఉప్పుటేరులో పూడికలు తీయాలి. ఉప్పుటేరు నుంచి సముద్రానికి నీరు పోయేలా అడ్డంకులను తొలగించాలి.
– సైదు సత్యనారాయణ, కొల్లేరు ప్రాంతీయ వ్యవసాయ, మత్స్య సంఘాల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు
ఉప్పుటేరు వద్ద ఆక్రమణలను యుద్ధప్రాతిపాదికన తొలగిస్తున్నాం. ప్రధానంగా ఉప్పుటేరుపై నిర్మించిన రైల్వే బ్రిడ్జి వద్ద గుర్రపుడెక్క, కిక్కిసను 6 పొక్లయిన్‌లతో తీస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగా కాకుండా ముందస్తు చర్యల్లో ఆక్రమణల తొలగింపు పనులు జరుగుతున్నాయి.
– ఎం.రామకృష్ణ, డ్రెయినేజీ డీఈ, కై కలూరు

కోర్టుల్లో ఉద్యోగాలకు పరీక్షలు