
రహదారులు.. నరకానికి నకళ్లు
ప్రమాదకరంగా సత్యనారాయణ థియేటర్ రోడ్డు
గోతులమయంగా బెనర్జీపేట మెయిన్ రోడ్డు
ఏలూరు నగరంలో ప్రధాన రహదారులన్నీ ఎక్కడ చూసినా గోతులమయం. ఈ రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి. దీనికితోడు గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో గోతుల్లో వర్షపునీరు నిలిచిపోయి లోతు తెలియక వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఓట్లు వేస్తే రోడ్లు వేస్తామని మైక్ పట్టుకుని ఉపన్యాసం ఇచ్చిన కూటమి నాయకులు ఇప్పుడు ఏమైపోయారంటూ ప్రజలు బహిరంగంగానే తిట్టుకుంటున్నారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్ /ఏలూరు

రహదారులు.. నరకానికి నకళ్లు

రహదారులు.. నరకానికి నకళ్లు

రహదారులు.. నరకానికి నకళ్లు

రహదారులు.. నరకానికి నకళ్లు

రహదారులు.. నరకానికి నకళ్లు