
బస్సుల కోసం పడిగాపులు
మహిళలకు ఫ్రీ బస్సు అని కూటమి నాయకులు ఊదరగొడుతున్నారు. తీరా బస్టాండ్‌కు వెళితే ఫ్రీ బస్సు దేవుడెరుగు.. అసలు బస్సులే కరువయ్యాయి. ఏ ప్రాంతానికి వెళ్లాలన్నా ప్లాట్‌ఫామ్‌పై గంటల కొద్దీ పడిగాపులు పడాల్సిన పరిస్థితి. ఏలూరు–విజయవాడ నాన్‌స్టాప్ కౌంటర్ దగ్గరైతే ప్రయాణికుల అవస్థలు చెప్పనవసరం లేదు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సులు కరువయ్యాయి. సోమవారం ఏలూరు కొత్త బస్టాండ్ వద్ద ప్రయాణికుల పడిగాపుల దృశ్యాలివి.
–సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు

బస్సుల కోసం పడిగాపులు