దంచికొట్టిన అకాల వర్షం | - | Sakshi
Sakshi News home page

దంచికొట్టిన అకాల వర్షం

May 15 2025 1:16 AM | Updated on May 15 2025 2:02 AM

దంచిక

దంచికొట్టిన అకాల వర్షం

జిల్లావ్యాప్తంగా బుధవారం ఉదయం కురిసిన అకాల వర్షం లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. గత కొద్ది రోజులుగా భానుడి భగభగలతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు. వేకువజాము నుంచే వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం నుంచి భారీ వర్షం కురిసింది. ఈ వర్షంతో మామిడి రైతులకు నష్టం వాటిల్లింది. అలాగే పలు చోట్ల ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా సాయంత్రానికి 4.5 మి.మీ సగటు వర్షపాతం నమోదైనట్లు వాతావరణ అధికారులు చెబుతున్నారు.

– ఏలూరు (మెట్రో)

దంచికొట్టిన అకాల వర్షం1
1/6

దంచికొట్టిన అకాల వర్షం

దంచికొట్టిన అకాల వర్షం2
2/6

దంచికొట్టిన అకాల వర్షం

దంచికొట్టిన అకాల వర్షం3
3/6

దంచికొట్టిన అకాల వర్షం

దంచికొట్టిన అకాల వర్షం4
4/6

దంచికొట్టిన అకాల వర్షం

దంచికొట్టిన అకాల వర్షం5
5/6

దంచికొట్టిన అకాల వర్షం

దంచికొట్టిన అకాల వర్షం6
6/6

దంచికొట్టిన అకాల వర్షం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement