నాన్న అండతో.. | - | Sakshi
Sakshi News home page

నాన్న అండతో..

Aug 13 2026 12:15 AM | Updated on Aug 13 2026 12:15 AM

చిన్నప్పుడు ఎడమ చేత్తో రాస్తుంటే అందరూ ఎగతాళి చేసే వారు. ఎవరేమనుకున్నా పట్టించుకోవద్దని మా నాన్న చెప్పారు. చదువుకే అధిక ప్రాధాన్యం ఇవ్వాలనేవారు. – జుత్తుక మల్లికార్జునుడు, ఎంపీహెచ్‌ఈఓ, అంగర పీహెచ్‌సీ, కపిలేశ్వరపురం మండలం

సంతోషంగా ఉంది

ఎడమ చేతితో రాసే మహనీయులను గుర్తు చేసుకున్నప్పుడు సంతోషంగా ఉంటుంది. వారందరూ వివిధ రంగాల్లో రాణించారు.

– వాకా రాజా, అంగర,

కపిలేశ్వరపురం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement