సత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం.. | Thieves Attempt To Shoot At Police In Sri Sathya Sai District, More Details Inside | Sakshi
Sakshi News home page

సత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం..

Oct 20 2024 12:15 PM | Updated on Oct 20 2024 1:51 PM

Thieves Attempt To Shoot At Police In Sri Sathya Sai District

ధర్మవరం నియోజకవర్గంలో కాల్పుల కలకలం రేగింది. బత్తలపల్లి మండలం రామాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరం నియోజకవర్గంలో కాల్పుల కలకలం రేగింది. బత్తలపల్లి మండలం రామాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ చోరీ కేసులో విచారణకు వచ్చిన తెలంగాణ పోలీసులపై దుండగులు దాడికి యత్నించారు. దీంతో పోలీసులు మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. దొంగలు పరారీ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement