మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురికి జీవిత ఖైదు | Six Sentenced To Life In Human Trafficking Case | Sakshi
Sakshi News home page

మానవ అక్రమ రవాణా కేసులో ఆరుగురికి జీవిత ఖైదు

Nov 7 2024 6:28 PM | Updated on Nov 7 2024 6:52 PM

Six Sentenced To Life In Human Trafficking Case

మానవ అక్రమ రవాణా కేసులో హైదరాబాద్‌ ఎన్‌ఐఏ కోర్టు ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది.

సాక్షి, హైదరాబాద్‌: మానవ అక్రమ రవాణా కేసులో హైదరాబాద్‌ ఎన్‌ఐఏ కోర్టు ఆరుగురు నిందితులకు జీవిత ఖైదు విధించింది. ఉపాధి పేరిట బంగ్లాదేశ్‌ నుంచి మహిళలను తీసుకొచ్చి బలవంతంగా వ్యభిచారంలోకి దించినట్లు కోర్టు నిర్థారించింది.

2019లో పాతబస్తీలోని చత్రినాక ఠాణాలో నమోదైన కేసు ఆధారంగా.. ఎన్‌ఐఏ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. నిందితులపై కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఒక బంగ్లాదేశ్ మహిళతో పాటు ఐదుగురికి జీవిత ఖైదు విధించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement