రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి | Road Accident In YSR Kadapa District | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

Sep 14 2021 6:10 AM | Updated on Sep 14 2021 6:10 AM

Road Accident In YSR Kadapa District - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

వైఎస్సార్‌ కడప: వైఎస్సార్‌ కడప జిల్లా చిత్తూరు మదనపల్లె బైపాస్‌ మధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ఆలీమాబాద్‌ వీధికి చెందిన షేక్‌ అక్రమ్‌(16) అక్కడిక్కడే మృతి చెందాడు. 

రాయుడు కాలనీకి చెందిన శ్రీను(50) పరిస్థితి విషమంగా ఉంది. దీంతో స్థానికులు వెంటనే బాధితులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. 

చదవండి: ప్రయాణికుడి వద్ద బంగారం పట్టివేత  

Advertisement
 
Advertisement
Advertisement