మావోయిస్టు కీలకనేతలు అరెస్ట్.. | Maoist Top Leaders Arrested In Andhra Odisha Border | Sakshi
Sakshi News home page

మావోయిస్టు కీలకనేతలు అరెస్ట్..

Aug 12 2021 11:49 AM | Updated on Aug 12 2021 11:54 AM

Maoist Top Leaders Arrested In Andhra Odisha Border - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,అమరావతి: మావోయిస్టుల కోసం పోలీసులు నిరంతరం కూంబింగ్‌ నిర్వహిస్తునే ఉన్నారు. ఈ క్రమంలో మావోయిస్టు కీలకనేతలు పోలీసులుకు చిక్కినట్టు తెలుస్తోంది. పోలీసులు చెపట్టిన స్పెషల్‌ ఆపరేషన్‌ ద్వారా కలిమెల దళ సభ్యులును అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఒడిశా సరిహద్దు (ఏవోబీ)లో కీలకంగా పనిచేసిన దళ సభ్యులు ఉన్నట్లు తెలుస్తుండగా..అది ఎవరు అనేది మాత్రం తెలియాల్సి ఉంది. దీనిపై ఇవాళ మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్‌ సవాంగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement