సరూర్‌నగర్‌లో ప్రేమోన్మాది కాల్పులు | Man Shot Young Girl Father In Saroornagar Hyderabad | Sakshi
Sakshi News home page

సరూర్‌నగర్‌లో ప్రేమోన్మాది కాల్పులు

Nov 10 2024 6:16 PM | Updated on Nov 10 2024 6:31 PM

Man Shot Young Girl Father In Saroornagar Hyderabad

సరూర్‌ నగర్‌లో కాల్పుల కలకలం రేగింది.

సాక్షి, హైదరాబాద్‌: సరూర్‌ నగర్‌లో కాల్పుల కలకలం రేగింది. ప్రేమోన్మాది.. యువతి తండ్రిపై గన్‌తో కాల్పులు జరిపాడు. యువతి తండ్రి కంటిలో నుంచి బుల్లెట్‌  దూసుకెళ్లింది. 

స్థానికుల వివరాలు ప్రకారం.. కొన్నాళ్లుగా బల్వీందర్‌ సింగ్‌, మన్విత ప్రేమించుకుంటున్నారు. దీంతో మన్వితను ఆమె తండ్రి రేవంత్‌ ఆనంద్‌ దూరంగా పంపేశాడు. దీంతో కక్ష పెంచుకున్న బల్వీందర్‌సింగ్‌.. యువతి తండ్రిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement