Law Students Clash Due To Marijuana In Andhra University | AP Crime - Sakshi
Sakshi News home page

Video Viral: ఏయూ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు

Aug 24 2022 4:51 PM | Updated on Aug 24 2022 5:36 PM

Law Students Clash Due To Marijuana In Andhra University - Sakshi

ఆంధ్రా యూనివర్శిటీ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు రేగింది.

సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రా యూనివర్శిటీ లా విద్యార్థుల మధ్య గంజాయి చిచ్చు రేగింది. ఒక వర్గం విద్యార్థులపై మరో వర్గం విద్యార్థులు దాడి చేశారు. ఒక వర్గం విద్యార్థులు గంజాయి తయారు చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. ఇరువర్గాల విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చదవండి: ఎన్నెన్నో అందాలు.. వాటి వెనుక అంతులేని విషాదాలు

Advertisement
 
Advertisement
Advertisement