ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత | Gold Worth Rs 1. 36 Lakh Was Seized At Hyderabad Airport | Sakshi
Sakshi News home page

ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

Jan 23 2022 1:29 AM | Updated on Jan 23 2022 1:29 AM

Gold Worth Rs 1. 36 Lakh Was Seized At Hyderabad Airport - Sakshi

కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్న బంగారం 

శంషాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా రవాణా చేస్తున్న బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం అర్ధరాత్రి 6ఈ025 విమానంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి లగేజీ తనిఖీ చేయగా అందులో 2.7 కేజీల బంగారు గొలుసులు, కవర్లలో చుట్టి తీసుకొచ్చిన బంగారం పేస్టు బయటపడ్డాయి. వీటి విలువ రూ.1.36 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement