విషాదం: రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య | Couple Commits Suicide In Anantapur District | Sakshi
Sakshi News home page

విషాదం: రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య

Jul 3 2021 8:25 PM | Updated on Jul 3 2021 8:29 PM

Couple Commits Suicide In Anantapur District - Sakshi

సాక్షి, అనంతపురం: హిందూపురంలో విషాదం చోటుచేసుకుంది. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను లేపాక్షి మండలం కోడిపల్లికి చెందిన దంపతులు గిరిష్‌, స్వాతిగా గుర్తించారు. పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement
 
Advertisement
Advertisement