ప్రణయ్‌ని చంపినట్లు చంపుతామని.. | Case Registered Against Dileep In Guntur | Sakshi
Sakshi News home page

ప్రణయ్‌ని చంపినట్లు చంపుతామని..

Sep 22 2020 12:42 PM | Updated on Sep 22 2020 1:36 PM

Case Registered Against Dileep In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు: భార్యాభర్తల పరస్పర కేసులు గుంటూరులో కలకలం రేపాయి. వివరాల్లోకెళ్తే.. దిలీప్‌, సౌమ్య అనే ఇరువురు రెండు నెలలక్రితం కులాంతర వివాహం చేసుకున్నారు. అయితే తమ కుమార్తెను బలవంతగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నట్లు అత్తమామలు కేసు పెట్టారు. అంతేగాక.. తమ కుమార్తెను వదిలేయకపోతే ప్రణయ్‌ని చంపినట్లు చంపుతామని అత్తమామలు హెచ్చరించినట్లు దిలీప్‌ పేర్కొంటున్నాడు. ఈ చర్యపై దిలీప్‌ జిల్లా ఎస్పీని కలిసి అత్తమామలపై ఫిర్యాదు చేశాడు.(విషాదం: కొడుకు వీడియో తీస్తుండగానే..)

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement